మెట్ పల్లి డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బోనాలు

69చూసినవారు
మెట్ పల్లి డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బోనాలు
మెట్ పల్లి పట్టణం వెల్లుల్ల రోడ్ హనుమాన్ నగర్ డెవలప్ మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మంగళవారం బోనాలు కార్యక్రమం నిర్వహించారు. అభయ హస్త హనుమాన్ నగర్ నుండి చవిడి భూమాత నుండి ముత్యాల పోశమ్మ మార్కెండేయ మందిరం వద్ద వరకు అధిక సంఖ్యలో హనుమాన్ నగర్ వందలాది మాతలు బోనాలు అమ్మ వారికి సమర్పించారు.

సంబంధిత పోస్ట్