కోరుట్ల బస్టాండ్ నుంచి వేములవాడకు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. వేములవాడ బస్టాండు నుంచి కోరుట్ల వైపు ప్రతిరోజు రాత్రి 8: 30 గంటల బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులు కథలాపూర్, వేములవాడకు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో బుధవారం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.