గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థినులకు ఘనంగా సన్మానం

51చూసినవారు
గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థినులకు ఘనంగా సన్మానం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం కాలేజీ అధ్యాపకులను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆశిష్ డోక్ హాజరై అండర్ 19 కబడ్డీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఇద్దరికీ గోల్డ్ మెడల్ వచ్చిన సందర్భంగా వారిని కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, ఆశిష్ డోక్ విద్యార్థులను సన్మానించి అభినందించారు.

సంబంధిత పోస్ట్