తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే: మెట్‌పల్లి ఆర్డీవో

78చూసినవారు
తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే: మెట్‌పల్లి ఆర్డీవో
మెట్‌పల్లి డివిజన్ ఆర్డీవో వయోవృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ ఎన్ శ్రీనివాస్ మంగళవారం సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వయోవృద్ధులైన కన్న తల్లిదండ్రుల పోషణ సంరక్షణ బాధ్యత పిల్లలదేనని, వారిని విస్మరిస్తే శిక్షార్హులేనని హెచ్చరించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ రచించిన వయోవృద్ధుల సంరక్షణ చట్టం పుస్తకాన్ని అసోసియేషన్ ముద్రించిన 2025 డైరీని ఆర్డీవో ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్