జగిత్యాల: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ పనులను పరిశీలించిన కలెక్టర్

54చూసినవారు
జగిత్యాల: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ పనులను పరిశీలించిన కలెక్టర్
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మెట్ పల్లి పట్టణ శివారు మల్లన్న గుడి వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ పనులను మంగళవారం పరిశీలించినారు. కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ పనులను తొందరగా పూర్తి చేసి ప్రజలకు నీరు అందించాలని ఆదేశించినారు. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ అన్నారు. లీకేజ్ మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపినారు.

సంబంధిత పోస్ట్