మెట్ పల్లి: మాలల సింహాగర్జనకు తరలిన మాల కుల సంఘ సభ్యులు

72చూసినవారు
మెట్ పల్లి: మాలల సింహాగర్జనకు తరలిన మాల కుల సంఘ సభ్యులు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో హలో మాల చలో హైదరాబాద్ సభకు ఆదివారం మాల సంఘ సభ్యులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో మాల కుల సంఘ పెద్దలు, కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్