రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర సర్వశిక్ష అభియాన్ కింద ప్రవేశపెట్టిన రాణి లక్ష్మిబాయి ఆత్మరక్షణ ప్రశిక్షన్ క్రింద బాలికలకు కరాటే ఆత్మరక్షణ విద్య బాలికలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కరాటే ట్రైనింగ్ క్లాసులు 3 నెలల శిక్షణ ఉంటుంది. దీనిలో భాగంగా శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విట్టెంపెట్ గ్రామంలో ప్రధానోపాధ్యాయులు భుమాచారీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్ పర్యవేక్షణలో జరగనుంది.