మెట్‌పల్లి పట్టణంలోని నిఖిల్ భరత్ కాన్వెంట్ హై స్కూల్ లో ప్రిన్సిపాల్ కరెస్పాండెంట్ వేముల భృగుమహర్షి ఆధ్వర్యంలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.