మెట్‌పల్లి: విద్యార్థులకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పై శిక్షణ

68చూసినవారు
మెట్‌పల్లి: విద్యార్థులకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పై శిక్షణ
మెట్‌పల్లి: ఇంద్ర ప్రియదర్శిని కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో శనివారం విద్యార్థులకు రాజారాం ట్రస్టు చైర్మన్ ప్రముఖ సైకాలజిస్టు డా. జి రాజ రత్నాకర్ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకుంటూ ఆనందంగా విజయ పథంలో ముందుకు సాగాలని, విద్యార్థిని విద్యార్థులు కుటుంబానికి, దేశ సేవకు ఉపయోగపడాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్