జమ్మికుంటలో 5 జిమ్ కేంద్రాలు ఏర్పాటు

3164చూసినవారు
జమ్మికుంటలో 5 జిమ్ కేంద్రాలు ఏర్పాటు
జమ్మికుంట ఐదు జిమ్ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు జమ్మికుంట పురపాలిక కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లో పరికరాలను అమర్చారు. దినీతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆబాది జమ్మికుంట, నూతన పురపాలక సంఘం కార్యాలయం భవనం వద్ద కూడా జిమ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో పరికరాల అమర్చివేత పనులు జరుగుతున్నాయి, త్వరలోనే స్థానిక హౌసింగ్ కాలనీలో ఓ జిమ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని కమీషనర్ రషీద్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్