జపాన్‌లో
భూకంపం విలయం సృష్టించింది. మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోడ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న సీసీటీవీ ఫూటేజ్‌లకు భూకంప దృశ్యాలు చిక్కాయి. సోషల్ మీడియాలో భూకంప వీడియోలు వైరల్ అవుతున్నాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా.. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడే తమ ఇండ్లల్లోకి వెళ్లవద్దు అని కోస్టల్ ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.