జయశంకర్ త్యాగాలు మరువలేనివి: KCR

82చూసినవారు
జయశంకర్ త్యాగాలు మరువలేనివి: KCR
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నేడు జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. 'పదేళ్లపాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రగతిపాలనలో జయశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసే దిశగా పాలన అందించిననాడే వారికి ఘన నివాళి అర్పించినవారమవుతాం' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్