జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా ఎంతో దూరంలో లేదు: ప్రధాని మోదీ

80చూసినవారు
జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా ఎంతో దూరంలో లేదు: ప్రధాని మోదీ
అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర హోదా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కోరుతున్న అంశాలు. ఈ అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. గురువారం శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కాంప్లెక్స్ వద్ద జరిగిన యువజన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మీరు మీ ఓటుతో ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయం, J&K ఒక రాష్ట్రంగా దాని భవిష్యత్తును నిర్ణయంచుకునే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్