క్వారీలో పడిన కుక్క..కాపాడిన జేసీబీ డ్రైవర్ (వీడియో)

112450చూసినవారు
మనిషిగా పుట్టిన తర్వాత కొంత మానవత్వం ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అయితే, ఆ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు జేసీబీ డ్రైవర్. జేసీబీ డ్రైవర్ గొయ్యి తీస్తుండగా సడెన్ గా కుక్క క్వారీలో పడిపోతుంది. అయితే, ఆ క్వారీలో కుక్కని గమనించిన డ్రైవర్ కష్టపడి జేసీబీ పళ్లతో దానిని ఒడ్డుకి క్షేమంగా చేరుస్తాడు. ఈ అమూల్యమైన ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్