దీపాదాస్ మున్షీ, మంత్రి శ్రీధర్ బాబులతో జీవన్ రెడ్డి భేటీ

59చూసినవారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి శ్రీధర్ బాబులతో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్