లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన జెఫ్ బెజోస్ రూ.670 కోట్ల విలువైన కొత్త ప్రైవేట్ జెట్

579చూసినవారు
లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన జెఫ్ బెజోస్ రూ.670 కోట్ల విలువైన కొత్త ప్రైవేట్ జెట్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఇటీవల కొనుగోలు చేసిన రూ.670 కోట్లకు పైగా విలువైన కొత్త ప్రైవేట్ జెట్ గల్ఫ్ స్ట్రీమ్ G700 అమెరికా లాస్ ఏంజిల్స్ లోని వాన్ న్యూస్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిందని వార్తా కథనాలు తెలిపాయి. దాదాపు అదే సమయంలో బెజోస్, ఆయన కాబోయే భార్య లారెన్ శాంచెజ్ లాస్ ఏంజిల్స్ లో కనిపించారు. కొత్త జెట్‌తో కలిపి జెఫ్ బెజోస్ దగ్గర ఉన్న జెట్‌ల సంఖ్య మొత్తం నాలుగుకు పెరిగింది.

సంబంధిత పోస్ట్