JOB: ఎలుకలు పడితే ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం

586చూసినవారు
JOB: ఎలుకలు పడితే ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం
ఎలుకలు పట్టే ఉద్యోగానికి ఇప్పుడు పెద్ద డిమాండ్ ఉంది. న్యూయార్క్ నగరంలో ఎలుకలు పట్టే ఉద్యోగికి అక్షరాల రూ.1.2 కోట్ల జీతం. ఈ మధ్య న్యూయార్క్ నగర్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ‘ర్యాట్ క్యాచర్’ను నియమించారు. క్యాచర్స్‌కు వేతనం అక్షరాలా రూ.1.2 కోట్లు ఇస్తుండడం విశేషం. ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ పేరుతో ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి మేయర్ దరఖాస్తులను ఆహ్వానించగా.. 900 మందిలో కేథలిన్ కొరాడీని ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్