న్యూ ఢిల్లీలోని ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.పే స్కేల్ III, V, VI, VIIతో రెగ్యులర్ ప్రాతిపదికన పలు ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫైనాన్స్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యురిటీ మరియు ఇతర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆగస్టు 9 దరఖాస్తులకు చివరితేది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు https://www.ippbonline.com/ వెబ్‌సైట్ సందర్శించండి.