ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని స్వాగతించిన జో బైడెన్

60చూసినవారు
ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని స్వాగతించిన జో బైడెన్
రష్యా, అమెరికా మధ్య జరిగిన ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాగతించారు. ఈ చర్యను దౌత్యం సాధించిన విజయంగా అభివర్ణించారు. మొత్తం 24 మంది ఖైదీలను రష్యా, అమెరికా పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత వాషింగ్టన్, మాస్కో మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించి అతిపెద్ద ఒప్పందం ఇదే కావడం విశేషం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్