BRSను అందుకే వీడాను: ఆరూరి

144259చూసినవారు
BRSను అందుకే వీడాను: ఆరూరి
ప్రధాని మోడీ ఈ 10 సంవత్సరాలల్లో చేసిన అభివృద్ధిని చూసి బీజేపీ పార్టీలో చేరానని ఆపార్టీ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. 'కేసీఆర్ నాకు పెద్ద దిక్కులాంటివాడు కానీ మొన్నటి ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే వెన్నుపోటు రాజకీయాలు చేసి నన్ను ఓడించారు. ఆ మనస్తాపంతోనే బీఆర్ఎస్ పార్టీని వీడాను.' అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్