నేటి నుంచి తెలంగాణలో జూడాల సమ్మె

54చూసినవారు
నేటి నుంచి తెలంగాణలో జూడాల సమ్మె
నేటి నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా)నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసరమైనవి మినహా ఓపీ, సర్జరీలు, వార్డ్ సేవలను నిలిపివేస్తున్నట్లు జూడా అసోసియేషన్ తెలిపింది. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం వంటి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్