బాల్మర్‌ అండ్‌ లారీలో జూనియర్‌ ఆఫీసర్లు

57చూసినవారు
బాల్మర్‌ అండ్‌ లారీలో జూనియర్‌ ఆఫీసర్లు
భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న బాల్మర్‌ అండ్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్‌ (కోల్‌కతా) 14 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ చేసిన వారు అర్హులు. వేతనం నెలకు రూ.21,750- రూ.65,000. వయసు 25 ఏళ్లు మించకూడదు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05-07-2024. వెబ్సైట్‌: https://www.balmerlawrie.com/