వారిద్దరిని ఆపితే చాలు

549చూసినవారు
వారిద్దరిని ఆపితే చాలు
తెలంగాణ రాజకీయ కురుక్షేత్రంలో కృష్ణార్జునులు కేటీఆర్, హరీశ్‌రావు. ఈ ఇద్దరు బావా బామ్మార్దులు అధికార కాంగ్రెస్‌కు కంట్లో నలుసులా మారారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిరోజులుగా సైలెంట్ అయిపోయినప్పటికీ.. తమ బాస్‌ను మించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ప్రతి సందర్భంలోనూ అధికార పక్షాన్ని కార్నర్ చేస్తున్నారు బావబామ్మర్దులు. దీంతో ఈ ఇద్దరి కట్టడే ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్