SC, ST వర్గీకరణపై జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు

82చూసినవారు
SC, ST వర్గీకరణపై జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు
SC, ST వర్గీకరణపై తీర్పు ఇస్తూ జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. ’రిజర్వేషన్ తో అత్యున్నత స్థానాలకు చేరినవారు సొంతంగా ప్రయోజనాలు వదులుకోవాలి. వారికి, వారి పిల్లలకూ రిజర్వేషన్లు వర్తిస్తే మిగతా వారికి ఫలాలు అందవు. కొందరే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. ఈ రిజర్వేషన్లకూ క్రిమీలేయర్ వర్తింపజేయాలి. వీరిలో సంపన్నులను గుర్తించి, రిజర్వేషన్ల నుంచి తప్పించేలా విధానం రూపొందించాలి‘ అని అభిప్రాయపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్