‘కల్కి’ రిలీజ్ డేట్ ఫిక్స్?

76చూసినవారు
‘కల్కి’ రిలీజ్ డేట్ ఫిక్స్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్ 27న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇక ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్