కమలా రాకతో రికార్డు స్థాయిలో విరాళాలు

61చూసినవారు
కమలా రాకతో రికార్డు స్థాయిలో విరాళాలు
డెమోక్రాటిక్ పార్టీ తరుఫున బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్ అధ్యక్ష పోరులో నిలిచారు. దీంతో ఇప్పటివరకు చప్పగా సాగుతున్న చందాల కార్యక్రమం జోరందుకుంది. పార్టీ తరుఫున విరాళాలు వసూలుచేసే యాక్ట్ బ్లూ సంస్థ క్షేత్రస్థాయి మద్దతుదారుల నుంచి గంటల్లోనే 46.7 మిలియన్ డాలర్లను సమీకరించింది. కమలా పేరు ప్రకటించిన కొన్నిగంటల్లోనే చిన్న మొత్తాల్లో 27.5 మిలియన్ డాలర్ల విరాళాలు వచ్చిన్నట్లు యాక్ట్ బ్లూ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్