ఆర్మూర్: నలంద పాఠశాల 21వ వార్షికోత్సవంలో పాల్గొన్న జబర్దస్త్ నటులు

52చూసినవారు
ఆర్మూర్: నలంద పాఠశాల 21వ వార్షికోత్సవంలో పాల్గొన్న జబర్దస్త్ నటులు
ఆర్మూర్ మూన్సిపల్ పరిధిలోని నలంద హై స్కూల్ 21వ వార్షికోత్సవం సందర్భంగా స్కూల్ ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ టీం ఇస్మార్ట్ ఇమ్మానియేల్, నూకరాజు, చామంతి, సీరియల్ యాక్టర్ ప్రత్యూష ఇతరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు  పాల్గొని 21వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్