నానో యూరియాతో అద్బుత ఫలితాలు

1037చూసినవారు
నానో యూరియాతో అద్బుత ఫలితాలు
కమ్మర్ పల్లి నానో యూరియాతో రైతులు అద్భుత  ఫలితాలు సాధించవచ్చని ఇఫ్కో కంపెనీ ఎఫ్ఓ శివరామకృష్ణ అన్నారు. గురువారం మండలంలోని నాగపూర్ గ్రామంలో ఇఫ్కో క్షేత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గత 20 రోజుల క్రితం ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో డేమో రూపంలో నానో యూరియా, నానో డిఏపిని పలువురు రైతులకు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్