ఎమ్మెల్యేకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థినీలు

70చూసినవారు
ఎమ్మెల్యేకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థినీలు
వేల్పూర్ మండల కేంద్రంలోని స్కూల్ విద్యార్థినిలు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్కూల్ చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారిని బాగా చదువుకోవాలని, ఉన్నత స్థితికి చేరుకోవాలని, మీ గురువులకి మంచి పేరు తీసుకురావాలని తెలియజేస్తూ వారికీ కూడ విషేష్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్