వర్ని మండల విద్యాశాఖాధికారిగా రుద్రూర్ వాసి

64చూసినవారు
వర్ని మండల విద్యాశాఖాధికారిగా రుద్రూర్ వాసి
రుద్రూర్ గ్రామ వాసి దుర్కి సాయన్న ప్రభుత్వ టీచర్ గా పని చేస్తూ వర్ని మండల విద్యాధికారిగా పదోన్నతి పొందిన సందర్భంగా రుద్రూర్ లోని తన స్వగృహంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కన్నె రవి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్