శ్రీ సీతారామాలయానికి ఆర్మీ జవాన్లు విరాళం

870చూసినవారు
శ్రీ సీతారామాలయానికి ఆర్మీ జవాన్లు విరాళం
రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీ సీతారామాలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మాణం చేపడుతున్న శ్రీ రామాలయానికి మంగళవారం రక్షణ శాఖలో విధులు నిర్వహిస్తున్న మండల కేంద్రానికి చెందిన ఉద్యోగులు శ్రీ రామాలయ నిర్మాణానికి రూ.1,57,032లను విరాళంగా కమిటీ సభ్యులకు అందించారు. విరాళాన్ని అందించిన వారిలో రక్షణ శాఖ ఉద్యోగస్తులు నెమలి పోశెట్టి, ఉప్పు ప్రవీణ్, ముద్దసాని రవి, లింగాల నవీన్, నెమలి సుధాకర్ తదితరులున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్