బైరపూర్ గ్రామంలో సర్వజనిక్ దుర్గ మాత విగ్రహం ప్రతిష్టాపన గురువారం జరిగింది. విఠలేశ్వర మందిరం నుండి ఊరేగింపుతో హనుమాన్ ఆలయంలో దుర్గ మాత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు. బాలరాజు గురుస్వామి, శ్రీకాంత్ పటేల్, హరీష్, కిరణ్, పండరి, రాములు, మహేష్ భవానీలుగా ఏర్పడ్డారు.