బాన్సువాడ: మహిళా శక్తి క్యాంటీన్ ను సందర్శించిన ఎమ్మెల్యే పోచారం

57చూసినవారు
బాన్సువాడ: మహిళా శక్తి క్యాంటీన్ ను సందర్శించిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసి ప్రారంభించిన మహిళా శక్తి క్యాంటీన్ ను స్థానిక నాయకులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు ఎజాస్, అక్బర్ అలీ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్