బాన్సువాడ: పరిసరాలను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలి

60చూసినవారు
బాన్సువాడ: పరిసరాలను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలి
బాన్సువాడ పట్టణంలోని 13వ, వార్డు టీచర్స్ కాలనీలో మంగళవారం ప్రజా పాలన వేడుకలో భాగంగా చెత్తచెదారం తొలగించి ఆ ప్రాంతంలో మహిళలు ముగ్గులు వేశారు. ఇళ్ల చుట్టూ చెత్త చెదారం వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ ప్రజలకు సూచించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ఖాలేఖ్, ఎజాస్, నార్ల సురేష్, లింగమేశ్వర్, యండి. దావూద్, ఉదయ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్