బాన్సువాడ: అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిని పట్టుకున్నారు

84చూసినవారు
బాన్సువాడ నసురుల్లాబాదులో శుక్రవారం రాత్రి జల్లపల్లి నుండి అక్రమంగా తరలిస్తున్న గోవులను హిందూ బంధువులు చూసిన వెంటనే ధర్మో రక్షితే రక్షిత అనే గ్రూప్ లో పెట్టగానే వెంటనే స్పందించి కొంత మంది బులెరో వెనుక ఆ వెహికల్ ను వెంబడించి నసుర్లాబాద్ మండల కేంద్రంలో వారిని పట్టుకోవడం జరిగింది. సహకరించిన హిందూ బంధువులందరికీ, పోతంగల్ మండల ప్రజలకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్