బాన్సువాడ: అయ్యప్ప స్వామి పడి పూజలో మాజీ ఎమ్మెల్యే

70చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో శనివారం అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం పెద్ద గురుస్వామి బెజ్గం శంకర్ గురుస్వామి, మల్లికార్జున్ గురు స్వామి సమక్షంలో నిర్వహించా.రు పడిగల రవి కుమార్ నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్