బాన్సువాడ: మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

60చూసినవారు
బాన్సువాడ: మహిళా ఉపాధ్యాయులకు సన్మానం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ పాఠశాలకు చెందిన మహిళా ఉపాధ్యాయులు సరిత, షీలా లను ఉపాధ్యాయ బృందంతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్