రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనానికి తరలిన బాన్సువాడ నాయకులు

69చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు సమక్షంలో ఆదివారం హైదరాబాద్ లోని కులీకుతుబ్షా గ్రౌండ్ లో జరగబోయే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ మహా సమ్మేళనానికి బయలుదేరినారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపకులాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్