కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన మాల సంఘం తెలంగాణ వ్యవస్థపాక అధ్యక్షులు బుధవారం అయ్యాల సంతోష్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాజీ ఎంపీ డా. గడ్డం వివేక్ మాట్లాడుతూ మాల సంఘాలను బలోపేతం చేయాలనీ, తనవంతు సహాయాసహకారాలు అందిస్తానని అన్నారు. మాల సంఘాల కమిటీలు త్వరలో పూర్తి చేసి ఫిబ్రవరిలో ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.