బాన్సువాడ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జనవరి 27న హైదరాబాదులో జరగనున్న వెయ్యి గొంతులు లక్ష డప్పులు దండోరా మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గరుగళ్ల బాలరాజ్, ఎం. ఎస్. పి సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు జిల్లా అధ్యక్షులు మెక్కా సాయి మాదిగ, టేకుల శేఖరు ఎమ్మార్పీఎస్ నాయకులు గరుగళ్ల సాయిలు తదితరులు పాల్గొననున్నారు.