రేపు బాన్సువాడకు బసవలింగ అవధూత రాక

69చూసినవారు
రేపు బాన్సువాడకు బసవలింగ అవధూత రాక
బాన్సువాడకు శుక్రవారం సాయంత్రం నవరాత్రి ఉత్సవాలు భాగంగా మల్లన్న గుట్ట మహారాజ్ బసవలింగ అవధూత ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున శుక్రవారం చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్