బాన్సువాడ పట్టణంలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు

552చూసినవారు
బాన్సువాడ పట్టణంలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు
బాన్సువాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఆదివారం నిర్వహించారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పటేల్ కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకులు బాన్సువాడ బిజెపి పార్టీ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్