బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

59చూసినవారు
బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
బాన్సువాడ మండలం బీర్కూరు గ్రామంలో ఆదివారం బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత భారత్ కల సాకారం కావాలంటే బిజెపిని మరింత బలోపేతం చేయడానికి ప్రజలను పార్టీలోకి ఆహ్వానించడానికి పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్