అంబం గ్రామంలో బోనాల పండుగ

85చూసినవారు
రుద్రూర్ మండలం అంబం ఆర్ గ్రామంలో బోనాలు పండుగ ఆదివారం ఘనంగా జరిగింది. గ్రామంలోని అన్ని కుల సంఘాల మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామ దేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. డప్పుల్ల మధ్య అంబంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని ప్రజలను, పాడి పశువులను, కాపాడాలని వర్షాలు సకాలంలో కురిసి పంటపొలాలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలకు మేకలను బలి ఇచ్చి తీపి నైవేద్యాలు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్