బాన్సువాడ నియోజకవర్గంలో అడుగుపెట్టిన కార్పొరేషన్ చైర్మన్

58చూసినవారు
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బాన్సువాడ నియోజకవర్గానికి విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నాయకులు కార్యకర్తలు ఆనందంతో టపాసులు కాల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్