హైదరాబాద్ తరలి వెళ్లిన సివిల్ సప్లై హమాలీలు

62చూసినవారు
హైదరాబాద్ తరలి వెళ్లిన సివిల్ సప్లై హమాలీలు
సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం బాన్సువాడ సివిల్ సప్లై హమాలీలు హైదరాబాద్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ హమాలీల ఎగుమతి, దిగుమతి హమాలి రేట్లు పెంచాలని, హమాలిల సమస్యలను ప్రభుత్వం తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సాయిలు, భూమయ్య, సాయిలు, సాయిలు, హన్మాండ్లు, రాపర్తి సాయిలు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్