బోర్లoలో సమగ్ర కుటుంబ సర్వే

55చూసినవారు
బోర్లoలో సమగ్ర కుటుంబ సర్వే
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో శుక్రవారం సమగ్ర కుటుంబ సర్వే కొరకు ఇంటింటికి తిరుగుతూ మ్యాపింగ్ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ మొదటి దశలో ఇంటింటికి మ్యాపింగ్ చేయడం జరిగిందని రెండవ దశలో ఇంటికి వెళ్లి సమగ్ర వివరాలు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు , ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్