కామారెడ్డి జిల్లా ఛలో నిజామాబాద్ భారీ భహిరంగ సభను విజయవంతం చేయడం కోసం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి శుక్రవారం వెళ్లారు. రెండు టవేరాలు, ఒక ఎర్టిగా వాహనంలో బోర్లం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ యువజన నాయకులు కార్యకర్తలు కలిసి రవీందర్ తో వెళ్లారు.