సభ్యత్వ నమోదులో అలసత్వం చెయ్యొద్దు.. మాజీ ఎంపీ బీబీ పటేల్

73చూసినవారు
బాన్సువాడ నియోజకవర్గం లో బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో నాయకులు కార్యకర్తలు అలసత్వం వహించరాదని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పి ఆర్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్