కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ప్రైవేట్ టీచర్స్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో , అంగన్వాడి కార్యకర్తలు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, అడ్మిషన్స్ చేసుకోవడం వల్ల హాజరు శాతం తగ్గిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు , ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు. సూపరిండెంట్ భాను. ఎం ఈ ఓ నాగేశ్వరరావు. ఐసిడిఎస్ అధికారిని కళావతి పాల్గొన్నారు.